Priya Bhavani Shankar : ఆ సినిమా హిట్ తో ప్రశాంతంగా నిద్రపోయాను..
- వరుస ప్లాప్స్ అందుకున్న తమిళ నటి ప్రియా భవాని
- ఇండియన్ -2 లోని నటనపై తీవ్ర విమర్శలు
- ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ బిజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రియా భవాని శంకర్ న్యూస్‌రీడర్, సినిమా నటి. మొదట్లో న్యూస్‌రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ, 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత 2017లో మేయా దమాన్ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.తొలినాళ్లలో చేసిన సినిమాలు ఈ అమ్మడికి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కార్తీ నటించిన చినబాబు చిత్రంలో తన పాత్ర పరిధి మేరకు నటించి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో లీడ్ రోల్ లో కొన్ని సినిమాల్లో మెరిసింది ప్రియా భవాని శంకర్. హరి దర్శకత్వంలో వచ్చిన యానై, ధనుష్ నటించిన తిరుచిత్రంబలం తెలుగులో తిరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కానీ చిత్రం తర్వాత వరుస ప్లాప్ సినిమాలు పలకరించాయి. కళ్యాణం కమనీయం ద్వారా టాలీవుడ్ లో అడుగు పెట్టిన అమ్మడు నిరాశే ఎదురైంది. కాగా ఈ తమిళ భామ నటించిన చివరి ఐదు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వేటికవే ప్లాప్ గా నిలిచాయి. దీంతో ఈ హీరోయిన్ పై ప్లాప్ హీరోయిన్ అనే ముద్ర పడింది. శంకర్ డైరెక్ట్ చేసిన ఇండియన్ -2 ప్రియా భవాని కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ మాట్లాడుతూ ” ప్లాప్స్ వచ్చినప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. ఎవరు ఏంటిఅనేది అప్పుడు తెలుసుకున్నాను. డిమాంటీ కాలనీ -2 సూపర్ హిట్ తనకు ఎంతో స్పెషల్, ఆ సినిమా హిట్ కావడంతో తాను ప్రశాంతంగా నిద్రపోయానని” తెలిపింది. జీవాకు జోడిగా నటించిన బ్లాక్ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?