సినిమాల్లో అవకాశాలు లేని హీరోయిన్లు సోషల్ మీడియాలో గ్లామర్ స్టిల్స్ తో రచ్చ చేస్తుంటారు. కన్నుగీటు పిల్ల ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా అందులో తక్కువేమీ కాదు. ఆమె నటించిన సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి పరాజయం పాలు అవుతుంటే… అవేవీ పట్టించుకోకుండా నెటిజన్లకు తన అందాలను ఎరవేసి పాపులారిటీ పొందడానికి కృషి చేస్తోంది ప్రియా ప్రకాశ్. అంతేకాదు… అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడయాలోనూ బాగానే నానుతోంది. చిత్రం ఏమంటే… కేవలం ఇలా సోషల్…