రాజమౌళితో సినిమా చేస్తున్న హీరోలు మధ్యలో మరో ప్రాజెక్ట్ చేయకూడదు. ఇది జక్కన్న మొదటి రూల్. బాహుబలి సమయంలో ప్రభాస్, ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ మరో సినిమా చేయలేదు. కాకపోతే గెస్ట్ రోల్ అని చెప్పి జక్కన్న దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఆచార్య చేశాడు చరణ్. ఇప్పుడు SSMB 29 కోసం మహేశ్ బాబు బల్క్ డేట్స్ ఇచ్చేశాడు. ఈ సినిమా తప్పితే మరో సినిమా చేయడం లేదు. అంతే కాదండోయ్…
ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు సినిమా నుంచి ఎప్పుడు ఎలాంటి అప్ డేట్ వస్తుందో చెప్పడం కష్టంగా మారింది. ఈ సినిమా గురించి ఎప్పుడు ఎప్పుడు ఎలాంటి అప్డేట్ బయటకు వస్తుందో అని అభిమానులు ఎదురు చూడడం కామన్ అయిపోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ఒక షెడ్యూల్ హైదరాబాదు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్ లో జరిగింది. ఆ షూట్ నుచి సింగిల్ పిక్ కూడా బయటకయు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మహేష్…
ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో పాన్ ఇండియా రేంజులో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. ప్రస్తుతం ప్రభాస్ చాలా సినిమాలు చేస్తున్నాడు కానీ సలార్ మూవీపై ఉన్నన్ని అంచనాలు మరో సినిమాపై లేవు. ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసిన సలార్ సినిమా ఇండియాలోనే హయ్యస్ట్ బడ్జట్ తో రూపొందుతున్న కమర్షియల్ డ్రామాగా హిస్టరీ పేరు తెచ్చుకుంది. హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో ప్రభాస్ కి విలన్ గా, జగపతి బాబు కొడుకుగా మలయాళ…
యంగ్ టాలెంటెడ్ హీరో అడవిశేష్ హీరోగా, శోభిత ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన మూవీ ‘మేజర్’. ఈ చిత్రంలో శోభిత ప్రమోద అనే పాత్రలో నటిస్తున్నారు. అడవిశేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ‘మేజర్’ టీజర్…