క్షణికావేశంలో చేసిన తప్పులు కారణంగా వారంతా జైల్లో మగ్గుతున్నారు. రక్త సంబంధాలకు దూరంగా నాలుగు గోడల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. వారికి ఓ పండుగ ఉండదు. ఓ ఆనందం ఉండదు. అక్కడే తింటూ.. ఆ నలుగురితోనే ఉంటూ ధీనమైన బతుకును జీవిస్తుంటారు.
జైళ్లలో కుల వివక్షను అరికట్టాలని దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. కుల ప్రాతిపదికన పనిని విభజించడం ద్వారా జైలు మాన్యువల్ నేరుగా వివక్ష చూపుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
Delhi : ఢిల్లీ ప్రభుత్వం 14 మంది ఖైదీల ముందస్తు విడుదల ప్రతిపాదనను ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా ఆమోదం కోసం పంపింది. హోం మంత్రి కైలాష్ గెహ్లాట్ ఈ ప్రతిపాదనను ఆమోదం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి పంపారు.
రష్యాలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఎనిమిది మంది చనిపోయారు. వీరిలో నలుగురు జైలు ఉద్యోగులు కూడా ఉన్నారు. రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రాంతంలోని అత్యంత భద్రత కలిగిన ఐకే-19 సురోవికినో శిక్షాస్మృతి కాలనీలో ఈ హింసాకాండ చోటుచేసుకుంది.
Punjab : పంజాబ్‌లోని సంగ్రూర్ జైలులో రెండు గ్రూపుల ఖైదీలు ఘర్షణ పడ్డారు. ఈ హింసాత్మక ఘర్షణలో ఇద్దరు ఖైదీలు మరణించారు. శుక్రవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఖైదీలు తమ బ్యారక్‌లో పడుకోబోతున్న సమయంలో పాత కక్షల కారణంగా పరస్పరం ఘర్షణ పడ్డారు.
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైదీల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు గుడ్‌న్యూస్ చెప్పింది. సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా కొంత మంది ఖైదీలను తె
బీహార్ లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. సమస్తిపూర్ సివిల్ కోర్టు ప్రాంగణం బుల్లెట్ల మోతతో మారుమోగింది. గుర్తుతెలియని దుండగులు పోలీసులకు బహిరంగ సవాల్ విసిరి ఇద్దరు ఖైదీలపై కాల్పులు జరిపారు.
రాజ్ భవన్ - ప్రగతి భవన్ మధ్య దూరం పెరగడమే కారణమని తెలుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా 120 మంది ఖైదీల విడుదల జాబితాను తెలంగాణ జైళ్ల శాఖ ఉన్నతాధికారులు హోంశాఖకు పంపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి రెండు సార్లు క్షమాభిక్షలు ప్రసాదించింది. వందలాది మంది జీవిత ఖైదీలు విడుదల కాలేకపోవడం వల్�
తప్పు చేస్తే జైల్లో చిప్పకూడు తింటావ్ అనేది సమేత. జైలులో ఎలాంటి తింటి పెడతారో చాలా సందర్భాల్లో చూశాం. కానీ జైలులో బిర్యానీలు, చికన్, మటన్ సహా ఎన్నో నోరూరించే వంటకాలు తిన్నారా? జైలుకు వెళ్లకుండా జైల్లో ఉన్నామనే ఫిలింగ్ ని అనుభవించాలని ఉందా.