Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకి ఉత్కంఠను కలిగిస్తుంది. ఇప్పటివరకు ఏ సీజన్ కూడా ఈ రేంజ్ లో ఆసక్తిని కలిగించలేదు అంటే అతిశయోక్తి కాదు. మొదటినుంచి కూడా ఈ సీజన్ ఉల్టా పుల్టా గా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఎప్పుడు.. ఏ సీజన్ లో లేని మజా ఈ సీజన్ లో ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక కంటెస్టెంట్ల మధ్య రోజురోజుకు గొడవలు ఎక్కువ అవుతున్నాయి. నిన్న టాస్క్ లో రతిక చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.