SA20 2026 Winners: సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ 2026 (SA20) సీజన్ క్రికెట్ అభిమానులకు కావాల్సినంత థ్రిల్ అందించింది. లీగ్ అంతా ఉత్కంఠభరితంగా సాగగా.. ఆదివారం కేప్‌టౌన్ వేదికగా జరిగిన గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ మరింత ఉత్కంఠను రేపింది. ఈ ఫైనల్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (Sunrisers Eastern Cape) జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్ (Pretoria Capitals)ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని ముచ్చటగా మూడోసారి గెలుచుకుంది. HYDRA DRF Rescue: అర్ధరాత్రి ఆపద..…