సామ్ సంగ్ తన పాపులర్ ఫోల్డబుల్ హ్యాండ్ సెట్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ప్రీమియం డిజైన్, ఫీచర్లు నెక్ట్స్ లెవల్ లో ఉన్నాయి. కంపెనీ W26 అనే కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉంది. W26 గెలాక్సీ Z ఫోల్డ్ 7 హార్డ్‌వేర్‌లో ఎక్కువ భాగాన్ని పంచుకుంటుంది, కానీ దాని ప్రత్యేకమైన డిజైన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. సామ్ సంగ్ W26 రెండు రంగులలో వస్తుంది –…
OnePlus 13s: వన్‌ప్లస్ సంస్థ నేడు (జూన్ 5) ఫ్లాగ్‌షిప్ ఫోన్ OnePlus 13s ని అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. అదిరిపోయే లుక్స్, డిజైన్ తోపాటు శక్తివంతమైన ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ టెక్ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ప్రధానంగా ఇది 6.32 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండగా.., క్వాల్‌కం స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మరి ఈ ప్రీమియం ఫోన్ పూర్తి స్పెసిఫెక్షన్స్ ను ఒకసారి…
Samsung Galaxy S25 Edge: శాంసంగ్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S25 ఎడ్జ్ ( Samsung Galaxy S25 Edge)ను మే 13న ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇక భారత్‌లో ఫోన్‌ను విడుదల చేయడంతో పాటు ధరలు, ప్రీ-ఆర్డర్ వివరాలు మరియు లాంచ్ ఆఫర్లను కూడా వెల్లడించింది. మరీ ఈ మొబైల్ సంబంధిత పూర్తి వివరాలను చూద్దామా.. Read Also: Chandrayangutta Murder: చాంద్రాయణగుట్టలో వీడిన మహిళ హత్య కేసు.. పెళ్లి…
Oneplus12 Offer: వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ప్రేమికులందరికీ ఒక మంచి వార్త. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ప్రత్యేక తగ్గింపులతో లభిస్తోంది. వన్‌ప్లస్ 13 సిరీస్ భారతదేశంలో లాంచ్ కానున్న సందర్భంగా, వన్‌ప్లస్ 12పై ప్రత్యేక ఆఫర్లు వెలుబడ్డాయి. హై-ఎండ్ ఫీచర్లు, అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో ఉన్న ఈ ఫోన్‌ను ఇప్పుడు తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 12ను రూ.59,899 లకే కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. ఇది అసలు ధర కంటే రూ.5,100 తక్కువ.…