ప్రేమలు, అమరన్ చిత్రాల్లో నటించిన నటుడు శ్యామ్ మోహన్ కొత్త ఫోక్స్ వ్యాగన్ టైగన్ కారును కొనుగోలు చేశారు. నటుడు శ్యామ్ మోహన్ ప్రేమలు సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అతనికి తమిళంలో కూడా అమరన్ అవకాశం తీసుకొచ్చింది. మలయాళ చిత్రం ప్రేమలు రూ.136 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. క్రిస్ AD దర్శకత్వం వహించిన ఈ చిత్రం రొమాంటిక్ కథతో రూపొందించబడింది. నస్లాన్, మమితా…
Mahesh Babu Review on Premalu Telugu Movie: ఈ ఏడాది మలయాళంలో హిట్ అయిన సినిమాలలో ‘ప్రేమలు’ ఒకటి. కొత్తతరం ప్రేమకథ, హైదరాబాద్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ప్రేమలు.. తెలుగులో అదే పేరుతో అనువాదమై గత శుక్రవారం (మార్చి 8) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేమలుకి తెలుగులో కూడా భారీ స్పందన వస్తుంది. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కి ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా ప్రేమలు సినిమా…
Premalu Movie Enters 50 Crore Club in Malayalam: యాభై కోట్ల క్లబ్‌లో మలయాళ మూవీ ‘ప్రేమలు’ చోటు దక్కించుకుంది. పది రోజుల్లోనే ఈ సినిమా గ్లోబల్ కలెక్షన్స్ 42 కోట్లు దాటేసి 50కి చేరువ అయినట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. గిరీష్ ఏడీ డైరెక్ట్ చేసిన ఈ ప్రేమలు సినిమా కేరళలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, సహా తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ హిట్ అయ్యింది. ‘ప్రేమలు’ సినిమా షూటింగ్ ఎక్కువగా హైదరాబాద్ లో…
Malayala Premalu grabbin Attention of Hyderabadis: భారత సినిమా పరిశ్రమలో మలయాళ సినిమా ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతోంది. ఒకప్పుడు మలయాళ సినిమా అంటే బూతు సినిమా అని అనుకున్న వారంతా ఇప్పుడు మలయాళ సినిమా కంటెంట్ కు సలాం కొడుతున్నారు. జానర్, బడ్జెట్ తో సంబంధం లేకుండా తమకు నచ్చిన సినిమాలు తీస్తూ వెళ్లడమే కాదు వాటిని కమర్షియల్ గా కూడా సక్సెస్ చేస్తూ మలయాళ సినీ దర్శకులు కొత్త సిలబస్ రాస్తున్నారు. ఇక…