Premalu: 12.5 కోట్ల బడ్జెట్.. 10 రోజుల్లోనే 50 కోట్ల కలెక్షన్లు.. బ్లాక్ బస్టర్ ‘ప్రేమలు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Premalu Movie Enters 50 Crore Club in Malayalam: యాభై కోట్ల క్లబ్‌లో మలయాళ మూవీ ‘ప్రేమలు’ చోటు దక్కించుకుంది. పది రోజుల్లోనే ఈ సినిమా గ్లోబల్ కలెక్షన్స్ 42 కోట్లు దాటేసి 50కి చేరువ అయినట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. గిరీష్ ఏడీ డైరెక్ట్ చేసిన ఈ ప్రేమలు సినిమా కేరళలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, సహా తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ హిట్ అయ్యింది. ‘ప్రేమలు’ సినిమా షూటింగ్ ఎక్కువగా హైదరాబాద్ లో జరుపుకుంది. ఇక ఈ సినిమా మలయాళం మాత్రమే రిలీజ్ అయినా సబ్ టైటిల్స్ తో సినిమాను చూసేందుకు యూత్ ఆసక్తి చూపిస్తోంది. ఆదివారం ఒక్క కేరళ నుంచే ఈ సినిమాకి రూ.3 కోట్లు వచ్చాయి. ఇక ఈ సినిమా మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా 26 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించడం కూడా మలయాళ సినిమాల్లో ఒక రికార్డు అని తెలుస్తోంది.
Bramayugam: సితార ఎంటర్టైన్మెంట్స్ సమర్పించు ‘భ్రమయుగం’.. తెలుగులో ఆరోజే రిలీజ్
Also Read
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
మొదటి రోజు 90 లక్షలు కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు రెండింతల కలెక్షన్స్ అందుకుంది. తర్వాత సినిమా వేరే లేవల్లోకి వెళ్ళింది. మల్టీప్లెక్స్‌లతోపాటు సింగిల్ థియేటర్స్ లో సైతం హౌస్‌ఫుల్‌గా సినిమా ప్రదర్శితమవుతోందని తెలుస్తోంది. ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. రెండో వారంలో కూడా ఈ చిత్రం కేరళ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలోకి ప్రవేశించింది. ఇది పూర్తి స్థాయి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. ‘ప్రేమలు’ చిత్రాన్ని దిలీష్ పోతన్, ఫహద్ ఫాజిల్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. బడ్జెట్ విషయానికొస్తే, దాదాపు 12.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పెట్టుబడిని రికవరీ చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన మలయాళ చిత్రాలలో బ్లాక్ బస్టర్ వైపు ప్రేమలు విజయ ప్రయాణం సాగుతోంది. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాసల్, మమితా బైజు, శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన్, సంగీత్ ప్రతాప్, అల్తాఫ్ సలీం, మీనాక్షి రవీంద్రన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను గిరీష్ ఎడి, కిరణ్ జోషి అందించారు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!