ZEE5’s Original movie Prema Vimanam shortlisted for Rajasthan International Film Festival 2024: ప్రముఖ ఓటీటీ మాధ్యమం ZEE5 రూపొందించిన ఒరిజినల్ మూవీ ‘పేమ విమానం’కు అరుదైన గుర్తింపు దక్కిందని అనౌన్స్ చేశారు. రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024కి తెలుగు నుంచి ఈ సినిమా ఎంపిక కావడం విశేషం. 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోన్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ పింక్ సిటీగా పేరున్న జైపూర్‌లో జనవరి 27 నుంచి 31 వరకు జరనుందని తెలుస్తోంది.…
Prema Vimanam Movie Premier Press meet: అభిషేక్ పిక్చర్స్, జీ 5 తో సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ప్రేమ విమానం’. ఈ వెబ్ ఫిల్మ్‌ను అక్టోబర్ 13న జీ 5లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సిద్ధమవగా ప్రేక్షకుల రిక్వెస్ట్ మేరకు ఈ చిత్రం, ఓ రోజు ముందుగానే అంటే అక్టోబర్ 12నే జీ 5లో స్ట్రీమింగ్ చేయనున్నారు. సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్…
Web Film ‘Prema Vimanam’ Streaming In ‘ZEE5’ From October 13th: ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, జీ 5 ఒరిజినల్స్ సంయుక్తంగా ‘పేమ విమానం’ అనే వెబ్ ఫిల్మ్ తెరకెక్కించారు. ఇక ఇప్పటికే రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది.ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనింగ్ వెబ్ ఫిల్మ్ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. విమానం ఎక్కాలని కలలు…
గూఢచారి, రావణాసుర వంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు ఓ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్‌ను నిర్మిస్తోంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తోన్న ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ‘ప్రేమ విమానం’. ఈ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ టీజర్‌ను గురువారం (ఏప్రిల్ 27)న సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేసి టీమ్‌ను అభినందించారు. సంగీత్ శోభన్, శాన్వి మేఘన హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, అనసూయ, వెన్నెల…