పిన్న వయసులోనే నేపథ్యగాయనిగా గుర్తింపు తెచ్చుకున్న స్ఫూర్తి జితేందర్ ఇప్పుడు 'ఐ ఫీల్ యు' పేరుతో ఇంగ్లీష్ వీడియో ఆల్బమ్ రూపొందించింది. దీని పోస్టర్ ను ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్ ఆవిష్కరించారు.
Prem Rakshith:సాధారణంగా ప్రేక్షకుల ముందుకు ఒక పాటను తీసుకురావడానికి ఎంతోమంది ఎన్నో విధాలుగా కష్టపడతారు. లిరిక్స్, మ్యూజిక్, డ్యాన్స్.. క్యాస్టూమ్స్..డైరెక్షన్.. ఇందులో ఏది తక్కువ అయినా ఆ సాంగ్ ప్రేక్షకులకు అంతగా ఎక్కదు. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ లో ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టే అది ఆస్కార్ లాంట