Preity Zinta on MS Dhoni: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సిక్స్‌లు కొట్టాలని తాను కోరుకున్నానని బాలీవుడ్ నటి ప్రీతి జింతా తెలిపారు. ధోనీ సిక్స్‌లు కొట్టినా.. తమ జట్టు పంజాబ్ గెలవాలని కోరుకున్నానని చెప్పారు. ధోనీ సిక్స్‌లు కొట్టలేదని, పంజాబ్ మ్యాచ్ గెలువలేదని ప్రీతి నిరాశ చెందారు. ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధోనీ 9వ స్థానంలో…