గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్ లో తన కెరీర్ పీక్ స్టేజ్ లో వున్నప్పుడే ఈ భామ బాలీవుడ్ కి చెక్కేసింది. తన జీరో సైజ్ అందాలతో ఇలియానా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది. బర్ఫీ సినిమాతో మంచి విజయం సాధించిన ఈ బ్యూటీ ఆ తరువాత బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంది. కానీ ఆ తరువాత చేసిన సినిమాలు అంతగా మెప్పించక…
తాప్సి పన్ను..ఈ భామ ఝుమ్మందినాదం సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. తెలుగులో వరుసగా చేసింది సినిమాలు ఈ భామ. కానీ సక్సెస్ అంతగా దక్కకపోవడంతో బాలీవుడ్ కి చేరింది. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలలో ఎక్కువగా నటిస్తుంది.తాప్సి బాలీవుడ్ కి వెళ్ళాక మరింత బోల్డ్ గా మారింది.తాప్సి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూనే.. గ్లామర్ తో కూడా అదరగొడుతోంది. ఈ మధ్య తాప్సి వివాదాలకు కేరాఫ్…
గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. పెళ్లి కాకుండానే ఇలియానా తల్లి కాబోతోంది.కానీ తన బిడ్డకు తండ్రి ఎవరు అన్నది మాత్రం ఆమె అస్సలు చెప్పడం లేదు. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ తో కొన్ని పిక్స్ ను కూడా షేర్ చేసింది.అయితే వాటిలో అతగాడి ఫేస్ మాత్రం కనిపించలేదు. ప్రియుడిని చూపించకుండా దాచేస్తుంది ఇలియానా.గోవా బ్యూటీ ఇలియానా బేబీ పంప్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంది.తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో…