Home
Pregnant Woman
Pregnant Woman News
-
Mu*rder: బాలాపూర్‌లో దారుణం.. ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో పెట్టిన ప్రియుడు
Murder: హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని ప్రియుడు అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. హత్య అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. బీహార్‌కు చెందిన ఓ యువతి బాలాపూర్ పరిధిలోని ఫంక్షన్ హాళ్లలో పనిచేస్తోంది. ఆమెకు అహ్మద్ అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల అహ్మద్… -
Shocking: యువతిపై అత్యాచారం, 17 మందికి డీఎన్ఏ పరీక్షలు.. నిజం తెలిసి అంతా షాక్..
Shocking: ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో 20 ఏళ్ల యువతిపై జరిగిన ఘోర అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. మూగ, చెవిటి అమ్మాయి అమ్మాయిపై సొంత తండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను గర్భవతిని చేశాడు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 2025 సెప్టెంబర్ లో యువతి కడుపులో అసౌకర్యంగా ఉందని చెప్పడంతో, ఆమె నానమ్మ ముంబైలోని కామా అండ్ అబ్లేస్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆమె ఐదు నెలల గర్భవతి అని తేలింది. Read Also: High… -
Uber: డివైడర్ ను ఢీకొన్న ఉబర్ క్యాబ్.. ఐదు నెలల గర్భవతితో పాటు అమె తల్లికి తీవ్రగాయాలు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ పోర్ట్ కు వెళుతున్న ఉబర్ క్యాబ్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు నెల గర్భవతితో పాటు అమె తల్లికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగి గంట గడిచిన అంబులెన్స్ కానీ పోలీసులు కానీ రాలేదని బాధితులు అవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన గంట తరువాత సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రైవేట్ అంబులెన్స్ లో క్షతగాత్రులను శంషాబాద్ ప్రైవేట్ హాస్పిటల్… -
Pregnant Woman in Doli: ఏజెన్సీలో తప్పని కష్టాలు.. అర్ధరాత్రి 3 కిలో మీటర్లు పురిటి నొప్పులతో డోలీలో గర్భిణి..
Pregnant Woman in Doli: ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా.. ఇంకా కొన్ని ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కూడా లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏలూరు జిల్లా కుక్కునూరు ఏజెన్సీలో డోలి కష్టాలు తప్పడం లేదు ఏజెన్సీ గ్రామాలకు.. కుక్కునూరు మండలం జిన్నలగూడెం ఏజెన్సీ గ్రామంలో ఇరుమమ్మ అనే నిండు గర్భిణి పురిటి నొప్పులతో తీవ్ర అవస్థలు పడింది.. పురిటి నొప్పులతో ఇబ్బందులు పడుతున్న ఇరుమమ్మ ను మంచానికి డోలి కట్టి మూడు కిలోమీటర్లు అర్ధ… -
Pregnant Woman in Dolly: ప్రసవానికి ఎన్ని కష్టాలు..! వర్షంలో కిలోమీటర్ నడక, 4 కిలో మీటర్లు డోలీలో..
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో గర్భిణికి డోలీమోత తప్పలేదు.. అనంతగిరి మండలంలోని మారుమూల పెదకోట పంచాయతీ చింతలపాలెం గ్రామానికి రహదారి సౌకర్యం లేక నిండు గర్భిణిని ఆస్పత్రికి డోలీలో తరలించిన సంఘటన చోటుచేసుకుంది. -
Pregnant Woman: మహరాష్ట్ర ఆస్పత్రిలో దారుణం.. గర్భిణీ పొత్తికడుపుపై యాసిడ్..
Pregnant Woman: మహారాష్ట్రలోని జల్నా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీ పొత్తికడుపుపై యాసిడ్ పోశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రసవ సమయంలో మెడికల్ జెల్లీకి బదులుగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ రుద్దారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై శనివారం అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. -
Pregnant Woman: ఆస్పత్రికి డెలివరీకి వెళ్లిన గర్భిణి అదృశ్యం.. చివరకు?
రాజమండ్రిలోని ఓ ప్రేవేటు ఆస్పత్రిలో డెలివరీకి వెళ్ళిన గర్భిణి స్త్రీ అదృశ్యం కావడం కలకలం రేపింది. రాత్రి ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళిపోయింది. కుటుంబసభ్యులు ఆస్పత్రి మొత్తం వెతికినా.. ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆందోళన చెందిన వారు రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన మహిళను చివరకు కాకినాడ జీజీహెచ్‌లో పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?… -
Bengaluru: ఊహించని విషాదం.. వాకింగ్ చేస్తుండగా కూలిన విద్యుత్ స్తంభం.. ఇద్దరు మృతి
మరణం ఎప్పుడు.. ఎలా సంభవిస్తుందో ఎవరికి తెలియదు.. నీటి బుడగలాంటిది జీవితం అంటారు. కళ్ల ముందు తిరిగిన వ్యక్తులే.. ఆ కాసేపట్లోనే కనుమరుగు అయిపోవడం నిజంగా విచారకరమే. ఈ మధ్య మరణాలు చాలా విచిత్రంగా జరుగుతున్నాయి. ఉన్నట్టుండే ప్రాణాలు కోల్పోతున్నారు. -
Viral Video: హనుమాన్ చాలీసా విని కడుపులో ఉన్న బిడ్డ ఏం చేశాడో చూడండి (వీడియో)
స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు మంచి సాహిత్యం చదవాలని, మంచి పాటలు వినాలని, ఆధ్యాత్మికతపై ఏకాగ్రత పెట్టాలని పెద్దలు చెప్పడం మీరు తరచుగా వినే ఉంటారు. ఎందుకంటే కడుపులోని పిల్లలు అవన్నీ విని అర్థం చేసుకుంటారని నమ్మకం. పిల్లలు సంగీతానికి ప్రతిస్పందిస్తారని వైద్యులు కూడా అంగీకరించారు. ప్రజలు కూడా భజనలు, భక్తి పాటలు మొదలైనవాటిని వినమని సలహా ఇస్తారు. -
Group-2 Exam: పురుటి నొప్పులతోనే గ్రూప్-2 పరీక్ష రాసిన అభ్యర్థి
పురుటి నొప్పులతోనే ఓ అభ్యర్థి గ్రూప్-2 పరీక్ష రాసిన ఆసక్తికర ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి అనే నిండు గర్భిణీ మహిళ నాగర్ కర్నూల్ పట్టిన జెడ్పీ హైస్కూల్లో గ్రూప్-2 పరీక్ష రాసేందుకు వెళ్లారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!