Shocking: యువతిపై అత్యాచారం, 17 మందికి డీఎన్ఏ పరీక్షలు.. నిజం తెలిసి అంతా షాక్..
- యువతిపై అత్యాచారం, 17 మందికి డీఎన్ఏ పరీక్షలు..
- చివరకు నిందితుడిగా తేలిన తండ్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో 20 ఏళ్ల యువతిపై జరిగిన ఘోర అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. మూగ, చెవిటి అమ్మాయి అమ్మాయిపై సొంత తండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను గర్భవతిని చేశాడు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 2025 సెప్టెంబర్ లో యువతి కడుపులో అసౌకర్యంగా ఉందని చెప్పడంతో, ఆమె నానమ్మ ముంబైలోని కామా అండ్ అబ్లేస్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆమె ఐదు నెలల గర్భవతి అని తేలింది.
Read Also: High Court: అలా చేస్తే భార్యకు “భరణం” చెల్లించాల్సిన అవసరం లేదు..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొదట యువతి సరిగా ఇవ్వలేకపోవడంతో పోలీసులు సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తండ్రి లైంగిక వేధింపుల్ని కొట్టిపారేశారు. తన కుమార్తె ఎలా గర్భవతి అయిందో వివరించలేకపోయాడు. ఈ కేసులో ముందుగా ఒక వ్యక్తితో పాటు 17 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో తండ్రితో పాటు అనుమానం ఉన్న 17 మంది డీఎన్ఏలను, గర్భంలో ఉన్న పిండం డీఎన్ఏలతో పోల్చి చూసినప్పుడు షాకింగ్ విషయం తేలింది. యువతి గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తండ్రే కారణమని తెలిసింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం, 2025 మార్చి నెల నుంచి యువతిపై అత్యాచారం జరిగినట్లు చెప్పారు. ఈ కేసులో తండ్రితో పాటు అరెస్టయిన మరో ఇద్దరి వ్యక్తుల పాత్రలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!