Pregnant Woman in Doli: ఏజెన్సీలో తప్పని కష్టాలు.. అర్ధరాత్రి 3 కిలో మీటర్లు పురిటి నొప్పులతో డోలీలో గర్భిణి..
- ఏలూరు జిల్లా కుక్కునూరు ఏజెన్సీలో తప్పని డోలి కష్టాలు..
- కుక్కునూరు మండలం జిన్నలగూడెం ఏజెన్సీ గ్రామంలో..
- ఇరుమమ్మ అనే నిండు గర్భిణికి పురిటి నొప్పులు..
- అర్ధరాత్రి సమయంలో డోలీలో 3 కిలోమీటర్లు గర్భిణి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pregnant Woman in Doli: ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా.. ఇంకా కొన్ని ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కూడా లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏలూరు జిల్లా కుక్కునూరు ఏజెన్సీలో డోలి కష్టాలు తప్పడం లేదు ఏజెన్సీ గ్రామాలకు.. కుక్కునూరు మండలం జిన్నలగూడెం ఏజెన్సీ గ్రామంలో ఇరుమమ్మ అనే నిండు గర్భిణి పురిటి నొప్పులతో తీవ్ర అవస్థలు పడింది.. పురిటి నొప్పులతో ఇబ్బందులు పడుతున్న ఇరుమమ్మ ను మంచానికి డోలి కట్టి మూడు కిలోమీటర్లు అర్ధ రాత్రి సమయంలో.. అది కూడా ఓవైపు భారీ వర్షం పడుతోన్న సమయంలో మోసుకెళ్లారు బంధువులు..
Read Also: Kurnool Bus Accident: కర్నూలులో బస్సు ప్రమాదంపై కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..
Also Read
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
అయితే, సదరు గర్భిణికి పురిటినొప్పులు అధికం కావడంతో.. మార్గ మధ్యలోనే ప్రసవించింది.. ఏజెన్సీ గ్రామానికి రహదారి లేకపోవడంతో డోలిపై గర్భిణీ స్త్రీని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలని.. డోలీలో రోడ్డు వరకు చేరుకున్న తర్వాత.. ఆటోలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బంధువులు… ప్రభుత్వాలు మారిన ఏజెన్సీ గ్రామాల్లో డోలి కష్టాలు తీరడం లేదంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కాగా, ఘతంలోనూ ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి.. డోలీ కష్టాలతో సరైన సమయానికి వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు విడిచిన సందర్భాలు లేకపోలేదు..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!