ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. వారి కోసం ఎంతో శ్రమిస్తారు. తమ పిల్లలు ప్రయోజకులైతే ఆ పేరెంట్స్‌కు అంతకంటే సంతోషం ఏముంటుంది.
అంబానీ ఇంట పెళ్లంటే ఎలా ఉంటుంది. మాటల్లో చెప్పగలమా? ఊహకందని ఏర్పాట్లు. సెట్టింగ్‌లు. కలర్‌ఫుల్ డిజైన్లు. విద్యుత్ కాంతులు, పూల డెకరేషన్లు.. ఇలా ఒక్కటేంటి?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట కార్యక్రమం అంటే ఎలా ఉంటుంది. ఊహిస్తేనే మతిపోతుంది. చూడ్డానికి ఈ రెండు కళ్లు కూడా సరిపోవు. ఇప్పటికే వారి ఇంట ఎన్నో కార్యక్రమాలు జరిగాయి