మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున.భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ మూవీ ని డైరెక్ట్ చేసారు.ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.. అలాగే నాజర్, విద్యా రామన్, వినయ్ రాయ్, అభినవ్ గోమటం మరియు రవి వర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.స్పై యాక్షన్…
నాగార్జున అక్కినేని ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, దుబాయ్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. సినిమాలోని ప్రధాన తారాగణంతో కూడిన కొన్ని కీలక సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్ర బృందం. ఓ వైపు ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా, దర్శకుడు ప్రవీణ్ సత్తారు కూడా సినిమా సెట్స్ నుండి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్…
కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్లపై నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. జబర్దస్త్ బ్యూటీ రష్మీ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించి పలు…
కింగ్ నాగార్జున ఇటీవలే ‘వైల్డ్ డాగ్’ అనే యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం కరోనా సమయంలోనూ ప్రేక్షకులను విజయవంతంగా మెప్పించింది. ప్రస్తుతం నాగ్ తర్వాత ప్రాజెక్టు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆగిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. సమాచారం ప్రకారం నాగార్జున స్క్రిప్ట్ లో…