Film Chamber Committee Invited Komatireddy Venkat Reddy: తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో దాదాపు 70 మంది కమిటీ సభ్యులు కలిసి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఈ రోజు కలిశారు. హీరో కిరణ్, జేవియర్, స్నిగ్ధ రెడ్డి, అక్సా ఖాన్, ఫైట్ మాస్టర్ రవి, రమేష్ నాయుడు, కాచం సత్యనారాయణ, అశోక్ కుమార్, నరసింహారావు, శ్రీనివాస్ గౌడ్, అల్లా బక్ష వెంకటేష్…
టీఎఫ్ సీసీ నంది అవార్డ్స్ వేడుకను దుబాయ్ లో నిర్వహించడానికి ప్రతాని రామకృష్ణ గౌడ్ గట్టిగా కృషి చేస్తున్నారు. అందుకోసం శుక్రవారం ఆయన దుబాయ్ వెళ్ళి అక్కడ షేక్ అబు సలీమ్ ను కలిశారు. దుబాయ్ లో జరిగే వేడుకకు బాలీవుడ్ సినీ ప్రముఖులనూ ఆహ్వానిస్తున్నట్టు రామకృష్ణ గౌడ్ తెలిపారు.
త్వరలో దుబాయ్ లో జరుగబోతున్న టి.ఎఫ్.సి.సి. నంది అవార్డ్స్ కు సంబంధించిన బ్రోచర్ ను ప్రముఖ రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 'ఆర్.ఆర్.ఆర్.' సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ ను టీ.ఎఫ్.సి.సి. కార్యవర్గం సత్కరించింది.