సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శహకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కెజిఎఫ్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక దీని కొనసాగింపుగా వస్తున్న కెజిఎఫ్ 2 పై ప్రేక్షకులు భారీ అంచాలనే పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ రికార్డులు బద్దలు కొట్టాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ ఇస్తున్నట్లు…