Prithviraj Sukumaran : ‘సలార్ 2’ పై పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ పార్ట్-1: సీజ్‍ఫైర్’ సినిమా గతేడాది డిసెంబర్‌లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీలో మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ప్రధాన పాత్ర పోషించారు.కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది .త్వరలోనే ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగపర్వం’ షూటింగ్ మొదలు కాబోతుంది.ఈ సినిమాలో పృథ్వీ రాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ ,శివ మన్నార్ అనే రెండు పాత్రలు చేసారు.అయితే శివ మన్నార్ పాత్ర సలార్ లో మాత్రమే కాకుండా వేరే యూనివర్స్‌లో కూడా ఉంటుందని పృథ్వి తెలిపారు.
శివమన్నార్ కథ ఎంతో కూల్‍గా ఉంటుందని పృథ్విరాజ్ పేర్కొన్నారు. ప్రశాంత్ నీల్ నాకు చెప్పిన అన్ని కథల్లో.. శివమన్నార్ స్టోరీ ఎంతో కూలెస్ట్ అనిపించింది. మరొక యూనివర్స్‌తో నమ్మశక్యం కానీ విధంగా క్రాస్ ఓవర్ ఉంటుంది” అని పృథ్విరాజ్ ట్వీట్ చేశారు.దీంతో సలార్ మూవీకి ప్రశాంత్ నీల్ వేరే చిత్రంతో లింక్ ఉండనుందని తెలుస్తుంది.దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా వున్నారు.అయితే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‍లో రానున్న చిత్రంతోనే సలార్ సినిమాకు లింక్ ఉంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది .
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!