NTR 31 : ప్రశాంత్ నీల్ కు బర్త్ డే విషెస్ తెలిపిన ‘ఎన్టీఆర్ 31’ టీం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR 31 : స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ , పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన “సలార్” సినిమా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది.ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించి ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.త్వరలోనే సలార్ సినిమాకు సీక్వెల్ గా ” సలార్ 2 శౌర్యంగపర్వం”ను తెరకెక్కిస్తున్నట్లు ప్రశాంత్ నీల్ తెలిపారు.అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ ఓ సినిమా చేయనున్నట్లు కూడా ప్రకటించారు.
Read Also :Mrunal Thakur : అలాంటి పాత్రలు చేస్తానంటున్న మృణాల్..
Also Read
- Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
- ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
అయితే ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ముందు మొదలు పెడతారు అనేది మాత్రం ప్రశ్న గా మారింది.తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ఈ ఆగస్టు లో మొదలు కానున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు.దీనితో సలార్ 2 సినిమా ఆగిపోయిందని తెగ ప్రచారం జరిగింది.దీనితో సలార్ ప్రొడ్యూసర్స్ ఆ సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నట్లు తెలిపారు.ఇదిలా ఉంటే నేడు దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు.. ఎన్టీఆర్ 31 మూవీ మేకర్స్ ప్రశాంత్ నీల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.
Happy Birthday to #PrashanthNeel – the director who has redefined mass cinema and set new benchmarks for heroism.
-Team #NTRNeel
His vision for the Man of Masses will be nothing short of a box office sensation ❤🔥#HBDPrashanthNeel@tarak9999 @NANDAMURIKALYAN… pic.twitter.com/6s7mJy2wcy
— Mythri Movie Makers (@MythriOfficial) June 3, 2024
- Tags
- ntr
- NTR 31
- Prashanth Neel
తాజావార్తలు
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!