Home
Prashanth Neel
Prashanth Neel News
-
KGF 3 : డిసెంబర్ నుంచి ‘కెజిఎఫ్3’
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన ‘కెజిఎఫ్2’ బాక్స్ ఆఫీస్ వద్ద పలు రికార్డులను బద్దలు కొడుతోంది. ఇక ఈ సినిమా ఆఖరులో దర్శకుడు ప్రశాంత్ నీల్ పార్ట్3 గురించి హింట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ప్రశాంత్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నాడట. ‘కెజిఎఫ్3’ ని ఈ ఏడాది చివరలో ఆరంభిస్తాడని సమాచారం. దీనిని డిసెంబర్ 2022లో లాంఛనంగా ఆరంభించబోతున్నట్లు నిర్మాత విజయ్ కిర్గందూర్ ఓ ఇంటర్వ్యూలో ధృవీకరించారు. ప్రస్తుతం ప్రశాంత్ ప్రభాస్ ‘సాలార్’ సినిమాతో… -
NTR31: తెర వెనుక ఇంత కథ నడిచిందా?
జూ. ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్ దర్శకుడు కొరటాల శివతో ఉందన్న విషయం అందరికీ తెలుసు! ఇంకా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకే వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్తుందో కూడా క్లారిటీ లేదు. అయితే.. దీని తర్వాత ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్న సినిమా పనుల్ని మాత్రం తారక్ అప్పుడే మొదలుపెట్టేశాడని సమాచారం. ఇన్సైడ్ న్యూస్ ప్రకారం.. తారక్ పాత్రకి సంబంధించిన లుక్ టెస్ట్‌ని ప్రశాంత్ నీల్ రీసెంట్‌గానే నిర్వహించాడట! తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన ఫ్యాన్స్‌కి స్పెషల్… -
Prashanth Neel: ‘సలార్’ అప్డేట్ ఇస్తావా.. చచ్చిపొమ్మంటావా.. ఫ్యాన్ సూసైడ్ లెటర్ వైరల్
‘కెజిఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా తరువాత ప్రశాంత్, ప్రభాస్ తో కలిసి సలార్ ను తెరకెక్కిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ ఇచ్చింది లేదు.. ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ, ఒక గ్లింప్స్ కానీ కనీసం సెట్ లో… -
NTR: తారక్ పెళ్లిరోజు వేడుకల్లో ‘కెజిఎఫ్ 2’ డైరెక్టర్.. ఫోటో వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ విజయంతో జోష్ మీదున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్, కొరటాల శివతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఇక మరోపక్క ప్రశాంత్ నీల్ సైతం ‘కెజిఎఫ్ 2’ విజయంతో జోరు మీద ఉన్నాడు. ఇక వీరిద్దరూ కలిసి తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై పనిచేయడానికి సిద్ధమయ్యారు. ప్రశాంత్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పనులను మొదలుపెట్టినట్లు తెల్సిందే. త్వరలోనే ఈ సినిమా… -
Prashanth Neel: ఆ కోపంతోనే ‘కెజిఎఫ్’ లో అందరికి గడ్డం పెట్టించాను
ప్రశాంత్ నీల్.. ప్రశాంత్ నీల్ .. ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా ఆ డైరెక్టర్ నామ జపం చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ చిత్రంలో యష్ నటన, ఆహార్యం అల్టిమేట్ గా తీర్చిదిద్దాడు ప్రశాంత్ నీల్.. అయితే సినిమాను బాగా పరిశీలిస్తే సినిమాలో నటించిన ప్రధాన పాత్రలన్నింటికీ గడ్డం ఉంటుంది.… -
KGF 2 : టార్గెట్ కంప్లీట్… సంబరాల్లో టీం
ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగుతున్న పేరు ప్రశాంత్ నీల్. ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ “కేజీఎఫ్-2″తో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు మరి ! ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను ఎలా షేక్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఫస్ట్ షోకు కొంత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఆ తరువాత పాజిటివ్ టాక్ తో రికార్డులను తొక్కుకుంటూ వెళ్ళింది “కేజీఎఫ్” టీం. అయితే ఇప్పటిదాకా టీం సక్సెస్ ను జస్ట్ థ్యాంక్స్ చెప్పి సరిపెట్టేసింది.… -
Prashanth Neel : “ఆచార్య” కోసం చూస్తున్నా… చెర్రీకి డైరెక్టర్ రిప్లై
రాకింగ్ స్టార్ యష్ నటించిన “కేజీఎఫ్ చాప్టర్ 2” ప్రస్తుతం స్లో అయ్యే మూడ్‌లో లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శాండల్‌వుడ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. 10 రోజుల క్రితం విడుదలైన ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. సినిమాపై ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. “కేజీఎఫ్ చాప్టర్ 2″కు ఫిదా అయిన స్టార్స్ జాబితాలో… -
Ujjwal Kulkarni : సలార్ కోసం K.G.F2 యంగ్ టాలెంట్..!
కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన KGF చాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. విడుదలైన అన్ని భాషల్లోను ఈ సినిమా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రాన్ని.. ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించాడు. దాంతో ఈ సినిమా కోసం పని చేసిన వారందరికీ కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. వారిలో ముందుగా మాట్లాడాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ రవి… -
Allu Arjun: కెజిఎఫ్ 2 .. బన్నీ రివ్యూ ఇదే
కన్నడ స్టార్ హీరో యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన కెజిఎఫ్ 2 ఏప్రిల్ 14 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. పాన్ ఇండియా మూవీగా విడుదలై రికార్డు కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది. ఇక ప్రశాంత్ నీల్, రాకింగ్ పర్ఫార్మెన్స్ పరంగా హీరో యష్‌లపై సౌత్ – నార్త్ సినీ ఇండస్ట్రీలలోని ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెజిఎఫ్ 2 చిత్రాన్ని వీక్షించి..… -
Salaar : కెజిఎఫ్2′ హిట్ తో ‘సలార్’ ప్లాన్ లో మార్పు!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ చూసి నీరుగారి పోయిన ఆయన ఫ్యాన్స్ కు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘కేజేఎఫ్-2’ చూశాక ఆశలు చిగురించాయి. ‘కేజీఎఫ్-1’తోనే ఆల్ ఇండియా ఆడియెన్స్ మనసు దోచిన ప్రశాంత్ నీల్, రెండో భాగంతో మరింతగా జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు నిర్మించిన విజయ్ కిరగండూర్, ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ తెరకెక్కిస్తున్నారు. అందువల్లే అభిమానుల్లో ఆశలు మళ్ళీ అంబరం వైపు సాగుతున్నాయి. ఇప్పటికే ‘కేజేఎఫ్-2’…
తాజావార్తలు
-
Cheyutha Pension: నేటి నుంచే 4.50 లక్షల మందికి కొత్త పింఛన్లు పంపిణీ.. లబ్ధిదారుల వివరాలు ఇవే..!
-
Allu Arjun: అల్లు అర్జున్‌కు తప్పనున్న తిప్పలు!
-
Pulivarthi Sudha Reddy: చెవిరెడ్డి కుటుంబం బతిమాలడంతోనే వెనక్కి తగ్గా, లేదంటే.. పులివర్తి సుధారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
-
Sonia Gandhi: బాబ్రీ మసీదు కూలుస్తుంటే టీవీలో చూస్తూ ఏడ్చేశాను.. సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు..
-
Vivo Y6k: వివో Y6k 5G స్మార్ట్‌ఫోన్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, IP65 రేటింగ్‌తో లాంచ్!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!