Home
Prashanth Neel
Prashanth Neel News
-
KGF 2 : సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ ఆమెనట..
ఆర్ఆర్ఆర్ తరువాత యావత్ సినీ అభిమానులందరు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం కెజిఎఫ్ 2. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఘట్టాలకు పెట్టింది పేరైన తెలుగు సినిమాలను కూడా తలదన్నే రీతిలో కెజిఎఫ్ హీరో ఎలివేషన్లను చూపించాడు డైరెక్టర్. నెవర్ బిఫోర్ అనిపించే విజువల్స్-బ్యాగ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోపెట్టింది ఈ సినిమా. ఇక రాఖీభాయ్ యష్… -
Prasath Neel: ట్రంప్ కార్డ్ గా ‘కేజీఎఫ్ – 3’!
‘కేజీఎఫ్ -2’ సినిమా చూసి, ఎండ్ టైటిల్స్ పడగానే థియేటర్ల నుండి బయటకు వచ్చేవారు ఓ ఆసక్తికరమైన అంశాన్ని మిస్ అయినట్టే! ‘కేజీఎఫ్ -3’కి సంబంధించిన విశేషం… ఎండ్ స్క్రోలింగ్ టైటిల్స్ తర్వాతే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రివీల్ చేశాడు. నిజానికి ‘కేజీఎఫ్’ చిత్రాన్ని చాప్టర్ 1, చాప్టర్ 2 గానే తీయాలని దర్శక నిర్మాతలు భావించారు. చాప్టర్ 1 సమయంలోనే 2కు సంబంధించిన కొన్ని సన్నివేశాలనూ చిత్రీకరించారు. ఇక్కడ ‘బాహుబలి’ తరహాలో, అక్కడ ప్రథమ భాగానికి… -
KGF 2 : ఫ్యాన్స్ రచ్చ… లాఠీలకు పని చెప్పిన పోలీసులు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘KGF 2’ ఫీవర్ పట్టుకుంది. ముఖ్యంగా దక్షిణాదిలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మేనియా కొనసాగుతోంది. ఇక రాఖీ భాయ్ గా థియేటర్లలో అలరిస్తున్న యష్ సొంత గడ్డ కర్నాటకలో పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మూవీని వీక్షించడానికి రాకింగ్ స్టార్ యష్ అభిమానులు థియేటర్లకు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. అయితే యష్ ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడానికి పోలీసులు… -
KGF Chapter 2 : బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్… మరో పార్ట్ లోడింగ్
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ KGF Chapter 2 సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈరోజు బిగ్ స్క్రీన్‌పైకి వచ్చింది. యష్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలై, మంచి స్పందనను రాబట్టుకుంటోంది. రాఖీ భాయ్ ప్రపంచంలోని వయోలెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్… -
KGF 2 : హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు… గంటల్లోనే 40 లక్షలు !
‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ మేనియా నడుస్తోంది ఇప్పుడు. కొన్నాళ్లుగా ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఇంత క్రేజ్ ఉన్న సినిమా వస్తోందంటే… టికెట్లు ఎలా అమ్ముడవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం KGF 2 టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10వేలకి పైగా స్క్రీన్ లలో ఈరోజు రిలీజ్ కాగా, ఇప్పటికే బుక్ మై షో, పేటీఎమ్ వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో… -
KGF Chapter 2 Twitter Review : టాక్ ఏంటంటే ?
యాక్షన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న KGF Chapter 2 మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ రోజు థియేటర్లలో KGF Chapter 2 జాతర మొదలైపోయింది. అయితే ఇప్పటికే ప్రీమియర్ లను వీక్షించిన కొంతమంది అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమాపై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF Chapter 2 మూవీలో యష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. హోంబలే ఫిలిమ్స్ ఈ మూవీని… -
KGF Chapter 2 : రణధీర తలవంచే నీకు శిఖరాలు… “సుల్తానా” సాంగ్
“కేజీఎఫ్ : చాప్టర్ 2″తో రాకీ భాయ్ మరోసారి బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నాడు. యష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 14న తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా బుకింగ్స్ కూడా ఇప్పటికే మొదలైపోయాయి. అయితే సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, “కేజీఎఫ్ : చాప్టర్ 2” సినిమా నుంచి కొత్త పాటను విడుదల… -
Prashanth Neel : మద్యం అలవాటు… మత్తులో ఉన్నప్పుడే బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్… !!
ఒక స్టార్ డైరెక్టర్ లేదా నటీనటులు తమకున్న మద్యపాన అలవాటును బహిరంగంగా బయట పెట్టే ధైర్యం చేయడం చాలా అరుదు. అయితే తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ అరుదైన వ్యక్తుల జాబితాలో చేరిపోయారు. తనకు మందు అలవాటు ఉందని, ఆ మత్తే తనకు బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్స్ రాయడానికి ప్లస్ అవుతుందని అన్నారు. Read Also : Ravanasura : కీలక షెడ్యూల్ కంప్లీట్ ఇటీవల ఓ మీడియా పోర్టల్‌తో ఇంటరాక్షన్ సందర్భంగా ప్రశాంత్ నీల్… -
KGF Chapter 2: రికార్డ్స్ అనేవి బాధ్యత
యష్ శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వారాహి చలన చిత్రం, హాంబలే ఫిలిమ్స్ నిర్మించిన పాన్ ఇండియా మూవీ కే జీ ఎఫ్ చాప్టర్ 2….సంజయ్ దత్ రవీనా టాండన్ కీలక పాత్ర లో నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. నిర్మాత కొర్రపాటి సాయి, హీరో యాష్, నిధి శెట్టి, ప్రశాంత్ నీల్, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ..డైరెక్టర్… -
KGF-2: సీక్వెల్స్ కు అంత సీన్ లేదా!?
‘బాహుబలి – ద బిగినింగ్’ తరువాత ‘బాహుబలి- ద కంక్లూజన్’కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ స్థాయిలో కాకపోయినా, ఇప్పుడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్, యశ్ హీరోగా తెరకెక్కించిన ‘కే.జి.ఎఫ్.- ఛాప్టర్ 2’ కు మొదటి భాగం గ్రాండ్ సక్సెస్ తో మంచి క్రేజ్ ఏర్పడిందనే చెప్పాలి. ఈ సినిమా వస్తోందని తెలిసి, ఉత్తరాదిన సైతం కొన్ని డైరెక్ట్ గా రూపొందిన హిందీ చిత్రాలు పక్కకు తప్పుకున్నాయి. దీనిని బట్టే, ‘కేజీఎఫ్-2’కు ఎంత…
తాజావార్తలు
-
PM Modi: “ఇది నక్సలిజం రహిత తొలి దీపావళి”.. బస్తర్‌లో జవాన్లతో కలిసి ప్రధాని మోడీ వేడుకలు..
-
Karthi-Suriya: కార్తీ, సూర్య.. వెయిట్ చేస్తూనే ఉంటారా?, హోప్స్ వదిలేసుకుంటారా?
-
Ramayana Movie Piracy: ‘రామాయణ: పార్ట్ 1’ మూవీ పైరసీ.. ఇక థియేటర్లలో వీడియోలు రికార్డ్ చేస్తే క్రిమినల్ కేసే..!
-
Alluri ZPTC Election 2026: అల్లూరి జెడ్పీ పీఠం వైసీపీ కైవసం.. కానీ ఊహించని పరిణామం ఏంటంటే?
-
Tragedy: హైదరాబాద్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!