Prasanna Vadanam to Stream in Aha OTT from May 24th: యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం’ ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహించిన ఈ సినిమాను జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా…