Rava Kesari Recipe: చాలామందికి గుడిలో పెట్టె వివిధ ప్రసాదాలంటే ఎంతో ఇష్టంగా తినడం చూస్తుంటాము. అందులో పులిహోర, దద్దోజనం, పొంగలి, కేసరి వంటి చూస్తూనే ఉంటాము. అయితే ఇవి మన ఇళ్లలో తయారు చేస్తే ఆయా రుచి రాదు. ఇక రవ్వ కేసరి విషయానికి వస్తే.. ఇంట్లో చేస్తే కొద్దిసేపటికే గట్టిపడిపోవడం, తయారుచేసేటప్పుడు ఉండలు కట్టడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. అయితే సరైన కొలతలు, కొన్ని సీక్రెట్ టిప్స్ పాటిస్తే గుడిలో పెట్టే…