మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు రైటర్ కొరటాల శివ. తొలిప్రయత్నంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసిన కొరటాల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత మహేశ్ బాబుతో శ్రీమంతుడు, యంగ్ టైగర్ తో జనత గ్యారేజ్ వంటి సినిమాలతో హిట్స్ సాధించాడు కొరటాల శివ. ఇలా వరుస హిట్స్ కొడుతూ వెళ్తున్న కొరటాల సక్సె�