Pramod Bhagat Out From Paris Paralympics: 2024 పారిస్ పారాలింపిక్స్‌కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. టోక్యో పారా ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రమోద్ భగత్‌పై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు 18 నెలల పాటు సస్పెన్షన్ విధిస్తున్నట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. దీంతో 2024 పారిస్ పారాలింపిక్స్‌కు ప్రమోద్ దూరం కానున్నాడు. టోక్యో పారాలింపిక్స్ పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్3 కేటగిరీలో…
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ తన జోరును కొనసాగుస్తూనే ఉంది. ఇప్పటికే పలు పతకాలు సాధించిన భారత్… తాజాగా మరో రెండు పతకాలను దక్కించుకుంది. బ్యాడ్మింటన్ పురుషుల ఎస్‌ఎల్-3 విభాగంలో ప్రమోద్ భగత్ కు బంగారు పతకం సాధించాడు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్-3 విభాగంలో ఫైనల్ కు చేరిన ప్రమోద్ భగత్ బంగారు పతకం సాధించాడు. అలాగే… భారత అథ్లెట్ మనోజ్ సర్కార్ కూడా ఇవాళ కాంస్య పతకం సాధించాడు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ SL3…