ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలి అంటే అందం మాత్రమే ఉంటే సరిపోదు అభినయం కూడా ఉండాలి. ఈ రెండు ఉంటే కూడా సరిపోదు లక్ కూడా కలిసి రావాలి. మొదటి రెండు ఉన్నా మూడోది, అతి ముఖ్యమైనది లేక కెరీర్ కష్టాలని ఫేస్ చేస్తోంది ‘కంచే’ సినిమా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతోనే యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్న ప్రగ్యా జైస్వాల్, తన అందంతో కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. కెరీర్ లో ఎక్కువ శాతం…
‘కంచె’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో టాలీవుడ్ లో ప్రగ్యా ఓ రేంజ్ హీరోయిన్ల లిస్టులో ఉండిపోతుంది అనుకున్నారు. కానీ, అమ్మడికి మాత్రం ఆ సినిమా తరువాత అవకాశాలు అంది అందనట్టుగానే వచ్చాయి. ఇక కొన్ని సినిమాల్లో ప్రత్యేక గీతాలలో కనిపించి మెప్పించిన ఈ భామకు లక్కీ ఛాన్స్ అఖండ ద్వారా అందింది. బాలకృష్ణ సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ అఖండ విజయాన్ని అందుకోంది.…