ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ శ్రీలీలా, కృతి శెట్టి, రష్మిక, పూజా హెగ్డే లాంటి వాళ్లు మేజర్ గా గ్లామర్ తోనే కెరీర్ ని బిల్డ్ చేసుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ఎలా కనిపించాలో పర్ఫెక్ట్ గా తెలిసిన ఈ హీరోయిన్లు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ఉన్నారు. ఈ విషయం తెలియక ఎంతోమంది హీర�