విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు రానా దగ్గుబాటి. ప్రజంట్ మంచి కథలు ఏంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే తాజాగా తన ‘అరణ్య’ షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు రానా. ఈ సినిమాలో రానా, విష్ణు విశాల్‌తో కలిసి అడవి, ఏనుగుల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తిగా నటించారు. దర్శకుడు ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ఈ చిత్రం కొవిడ్ లాక్‌డౌన్ తర్వాత విడుదలైన తొలి పాన్ ఇండియా చిత్రంగా గుర్తింపు పొందింది.…
2021లో దాదాపు 270 తెలుగు సినిమాలు విడుదలైతే అందులో స్ట్రయిట్ మూవీస్ సుమారు 200. థియేటర్లలో కాకుండా ఇందులో ఇరవైకు పైగా సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యాయి. విశేషం ఏమంటే యంగ్ హీరోస్ తో పాటు స్టార్ హీరోలనూ డైరెక్ట్ చేసే ఛాన్స్ కొత్త దర్శకులకు ఈ యేడాది లభించింది. మరి ఈ నయా దర్శకులలో ఎవరెవరు తమ సత్తా చాటారో తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున నటించిన ఒకే ఒక్క చిత్రం ‘వైల్డ్ డాగ్’…