రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ హిట్ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనాలు నమోదు చేసింది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అభినయానికి బాలీవుడ్ జేజేలు పలికింది. భైరవగా ప్రభాస్ మెప్పించాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కర్ణుడు పాత్రలో ప్రభాస్ కనిపించింది కాసేపే అయిన కూడా ప్రేక్షకులను విశేషంగా కట్టుకుంది. కానీ కర్ణుడుగా ప్రభాస్ ఫుల్ లెంగ్త్ రోల్ ను కల్కి – 2 లో…
‘ఉప్పలపాటి ప్రభాస్’ ఈ ఒక్క పేరు బాక్సాఫీస్ తారకమంత్రమై ప్రపంచమంతటా మార్మోగుతోంది. తన సినిమాలతో టాలీవుడ్ పేరు ప్రపంచ సినిమాలో నిలబెట్టిన ఒకే ఒకడు రెబల్ స్టార్ హీరో ప్రభాస్. ఆయన నెంబర్ వన్ ఇండియన్ సూపర్ స్టార్ అని చెప్పేందుకు మాటలు కాదు ఆయన క్రియేట్ చేస్తున్న నెంబర్స్, రికార్డ్స్ తిరుగులేని నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభాస్ సినిమాల బాక్సాఫీస్ నెంబర్స్ ట్రేడ్ పరంగా ఒక స్కేలింగ్ అయితే ప్రభాస్ సినిమా వస్తుందంటే పిల్లల నుంచి పెద్దల…