Rebal Star : బర్త్ డే కానుకగా ప్రభాస్ సినిమాల రీరిలీజ్ ఫెస్టివల్
- మరికొద్ది రోజుల్లో యంగ్ రెబల్ స్టార్ బర్త్ డే
- ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న రెబలియన్స్
- రీరిలీజ్ సినిమాలుతో సరికొత్త రికార్డుకు ప్లానింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ 23న ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు రానుంది. ఈ సారి బర్త్ డే వేడుకలను భారీ స్థాయిలో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవల వచ్చిన కల్కి తో సూపర్ హిట్ కొట్టడమే కాకుండా మరోసారి రూ. 1000 కోట్లు వసూళ్లు సాదించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. కల్కి హిట్ తో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈసారి రెబల్ స్టార్ బర్త్ డేను మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా ప్రభాస్ పేరు ట్రెండ్ అయ్యేలా బర్త్ డే ట్రెండ్ కు ప్లాన్ చేస్తున్నారు రెబలియన్స్.
Also Read : Tollywood : మైత్రీ మూవీస్ తో చేతులు కలిపిన బాలీవుడ్ నిర్మాణ సంస్థ..?
Also Read
- Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
ఇదిలా ఉండగా రెబల్ స్టార్ నటించిన సూపర్ హిట్ సినిమాలను రీరిలీజ్ తో ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు సదరు మేకర్స్. ముందుగా ఈ నెల 19, 20 తేదీల్లో సలార్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ ప్రదర్శించనున్నారు. అందుకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేయగా క్షణాల్లో సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇక అక్టోబరు 22న ప్రభాస్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ MR పర్ ఫెక్ట్ ను రీరిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. అలాగే ఈ నెల 22, 22 తేదీల్లో కర్ణాటకలో ఛత్రపతి సినిమాను రీరిలీజ్ లో చేస్తున్నారు. ఇక డార్లింగ్ బర్త్ డే 23న టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈశ్వర్ ను రీరిలీజ్ చేస్తున్నారు. వీటితో పాటు రాధేశ్యామ్, సాహూ సినిమాలను జపాన్ లో స్పెషల్ షోస్ ప్లాన్ చేసారు ఫ్యాన్స్.
తాజావార్తలు
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!