ఇంగ్లాండ్ వెళ్ళిన ప్రభాస్… బరువు తగ్గడానికేనా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ ఇప్పుడు తన కెరీర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు. ‘బాహుబలి’ సీరీస్, ‘సాహో’తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమా షూటిం్ లతో బిజీగా ఉన్నాడు. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ శ్రీరాముడి పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర పోషణ విషయంలో దర్శకుడు ఓంరౌత్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా కారణంగా షూటింగ్ లేకపోవడంతో ప్రభాస్ బరువులో వచ్చిన హెచ్చు తగ్గులపై దర్శకుడు దృష్టి సారించారట. తన సినిమాలో లుక్ పరంగా కంటిన్యూటీ మిస్ కాకూడదని ప్రభాస్ ని కోరాడట.
Read Also : ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ మరోసారి వాయిదా!
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
అందుకే తన శరీరంలో వచ్చిన మార్పులు పాత్రల పోషణకు ఇబ్బంది కాకూడదనే తలంపుతో ఇగ్లాండ్ పయనమయ్యాడట ప్రభాస్. యూకే లో ని వరల్డ్ క్లాస్ డాక్టర్ కమ్ డైటీషన్ వద్ద మెరుగైన చికిత్స తీసుకోబోతున్నాడట. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సంక్రాంతికి విడుదల కానుంది. ఇక ‘సలార్, ఆదిపురుష్’ చిత్రాలను పూర్తి చేసి నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీపై దృష్టి సారించాడు ప్రభాస్. ఆ తర్వాత ప్రభాస్ తన 25వ సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజుకి చేయబోతున్నట్లు సమాచారం. ఇది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కనున్నట్లు వినికిడి. ఈ సినిమా 2023 ఆఖరులో ఉంటుందట.
తాజావార్తలు
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
-
మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్లో టాప్లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..