ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ చిత్రానికి సంబంధించి టికెట్ ధరల పెంపు మరియు ప్రత్యేక షోలకు అనుమతినిస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమా కోసం చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేసిన విన్నపాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించింది. జనవరి 8, 2026న సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల…
దళపతి విజయ్ అభిమానులకు ఇది కోలుకోలేని దెబ్బ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’) విడుదలకు సంబంధించి మద్రాస్ హైకోర్టులో జరిగిన విచారణ చిత్ర యూనిట్‌కు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఈ పరిణామం టాలీవుడ్‌లో ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ చిత్రానికి అనూహ్యంగా కలిసొచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రాకముందు నటిస్తున్న చివరి సినిమా ‘జన నాయగన్’ విడుదలపై సందిగ్ధత వీడలేదు. సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో జాప్యం జరుగుతోందని…
The RajaSaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ ఫాంటసీ హారర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమా సంకాంత్రి కానుకగా జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ది రాజాసాబ్’ జోరు చూపిస్తుంది. నార్త్ అమెరికాలోనే ప్రీ-సేల్స్ $500K మార్కును దాటేసింది. దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో, మాస్ జాతర సృష్టిస్తాడని మేకర్స్ చేబుతున్నారు.…