ఈరోజు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీకి ఒక పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు. కర్ణాటక నుంచి యష్, కిచ్చా సుదీప్, రిషబ్… మలయాళం నుంచి మోహన్ లాల్, పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్… ఇక తమిళ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కోలీవుడ్ సగం మంది హీరోలకి ఇతర ఇండస్ట్రీల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఒకప్పుడు రీజనల్ సినిమాలు మాత్రమే ఎక్కువగా రిలీజ్ అయ్యేటప్పుడు ప్రభాస్ అనే ఒకరు బయటకి వచ్చి ఈ జనరేషన్ హీరోలందరికీ…
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిసప్పాయింట్ చేశాయి. అందుకే.. ఈ మూడు సినిమాల ఆకలి తీర్చేందుకు.. ట్రిపుల్ రేట్ వడ్డీతో సహా ఇచ్చేందుకు వస్తోంది సలార్. సెప్టెంబర్ 28న బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి వస్తున్నాడు ప్రభాస్. దానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది. కానీ ఈలోపు ట్రైలర్ విధ్వంసం సృష్టించబోతోంది. సలార్ ట్రైలర్‌ను సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో 3 లేదా 7వ తేదీన…
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వస్తోంది. థియేటర్ల దగ్గర జరగబోయే మాస్ జాతర ఎలా ఉంటుందో చూపించేందుకు రెబల్ స్టార్ ప్రభాస్ వస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ‘సలార్’ రిలీజ్ అవడానికి ఇంకా నెల రోజులకు పైగానే సమయం ఉంది. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కానుంది కానీ అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అయితే ఆ బుకింగ్స్ పూర్తి స్థాయిలో కాదు… పైగా ఇండియాలో కూడా కాదు.…
బాహుబలి తర్వాత ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ సినిమాలు వెయ్యి కోట్లని రాబట్టిన చిత్రాలుగా నిలిచాయి. పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమాల తర్వాత కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కంబ్యాక్ సినిమాగా నిలిచిన ‘పఠాన్’ మూవీ కూడా వెయ్యి కోట్లు రాబట్టింది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లు రాబట్టిన జైలర్ సినిమా కంప్లీట్ రన్ లో 650-700 కోట్ల వరకూ రాబట్టే అవకాశం ఉంది కానీ వెయ్యి కోట్లు…
మరో 40 రోజుల్లో సలార్ సినిమా రిలీజ్ ఉంది. ఎంత హైప్ ఉన్నా… ఎంతకాదనుకున్నా కనీసం నెల రోజుల ముందు నుంచి అయినా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ అప్డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సలార్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రేపో మాపో సాంగ్ అప్డేట్ ఉంటుందని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతునే ఉంది కానీ తాజాగా సలార్ నుంచి ఓ…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పైన జరుగుతున్నంత సినిమా బిజినెస్ ప్రస్తుతం ఏ ఇండియన్ హీరోపై జరగట్లేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో. వందల కోట్లని ప్రభాస్ మార్కెట్ ని నమ్మి, ప్రొడ్యూసర్లు ఖర్చుపెడుతున్నారు. తెలుగు హీరో, తమిళ హీరో, కన్నడ హీరో, హిందీ హీరో అని అన్ని ఇండస్ట్రీలు వేరు అయి ఉన్న సమయంలో ఇవన్నీ కాదు ఇకపై ఇండియన్ హీరో అనే మాట వినిపించేలా చేసాడు ప్రభాస్. ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే…
సలార్ క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క పాట చాలు అని చెప్పొచ్చు. అప్పుడప్పుడు మేకర్స్ ఇచ్చే అప్డేట్స్ కంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. ఇప్పటికే సలార్ సినిమా పై ఎన్నో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా సలార్ టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేసి వదిలారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సాంగ్‌లో సలార్‌కు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. ఎంతలా అంటే……
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన స్టార్ హీరో ప్రభాస్, మూడో సినిమాతోనే రాజమౌళి రికార్డులకు ఎసరు పెట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు పార్ట్స్ గా రిలీజ్ కానున్న సలార్ నుంచి మొదటి పార్ట్ ‘సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా మూవీ లవర్స్ అంతా ఈగర్ గా…
ఇప్పటి వరకు జరిగిన మాస్ జాతర వేరు, ఇప్పుడు జరగబోయే ఊరమాస్ జాతర వేరు అని చెప్పడానికి వచ్చేస్తున్నాడు సలార్ భాయ్. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అది ఒక్క సలార్ సినిమాతోనే సాధ్యమవుతుందని గట్టిగా నమ్ముతున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఒకవేళ సలార్‌కు ఏ మాత్రం హిట్ టాక్ పడినా బాక్సాఫీస్ బద్దలు కాదు, ఆ…