విజయ్ దేవరకొండ హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఒక భారీ ప్రాజెక్ట్ చేసేందుకు కథ సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలాకాలం క్రితమే దిల్ రాజు బ్యానర్లో “జటాయు” అనే సినిమా చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. విజయ్ దేవరకొండ హీరోగా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో భారీ వీఎఫ్‌ఎక్స్ (VFX) తో కూడిన సబ్జెక్టుగా సిద్ధం చేశారు. అయితే, ఎందుకో ఈ సినిమా అప్పటినుంచి ముందుకు వెళ్లలేదు. కొన్ని నెలల క్రితం, ఈ సబ్జెక్టు హీరో,…