ఆదిపురుష్, ప్రాజెక్ట్ K, సలార్… పస్తుతం ప్రభాస్ చేస్తున్న భారి బడ్జట్ సినిమాలు. హ్యుజ్ సెటప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మధ్యలో అందరికీ షాక్ ఇస్తూ ప్రభాస్ దర్శకుడు మారుతీతో ఒక సినిమా చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీపై అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వ్యతిరేఖత ఉంది. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా ఇచ్చిన మాటని, కమిట్ అయిన సినిమాని వదిలి వెళ్లకుండా ప్రభాస్, మారుతీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.…