పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన హారర్ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ జనవరిలో రిలీజ్‌కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. మారుతీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 9న గ్రాండ్‌గా విడుదల కానుండగా, జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్లు ప్లాన్ చేశారు. ముఖ్యంగా యూఎస్‌లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే తాజాగా ఓ విషయం వైరల్ అవుతుంది.. ఓవర్సీస్ మార్కెట్‌లో ‘ది రాజా సాబ్’కు హాలీవుడ్ భారీ చిత్రం ‘అవతార్ 3’ రూపంలో…