Spirit : నేడు జరిగిన స్పిరిట్ మూవీ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈవెంట్ ఫొటోల్లో ఒక విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. అది రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించకపోవడం. సాధారణంగా ఇలాంటి కీలక ఈవెంట్లకు ఆయన వచ్చినప్పుడు ఫొటోలు బయటకు రావడం కామన్. కానీ ఈసారి అలా జరగలేదు. దీంతో ప్రభాస్ రాలేదని అనుకుంటున్నారు. కానీ ప్రభాస్ ఈవెంట్‌కు వచ్చాడు. ముహూర్తం షాట్…
Fauzi : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ఫౌజీ. హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను 1932లో బ్రిటీష్ కాలం నాటి ఘటనల ఆధారంగా తీస్తున్నారు. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ సైన్యంలో సైనికుడిగా కనిపించబోతున్నాడు. నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ప్రభాస్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ ఒక్కడే ఒక సైన్యం అన్నట్టు రాసుకొచ్చారు. కాగా పోస్టర్ ను మార్నింగ్ టైమ్ లో…
వరుసగా ప్రాజెక్టులకు కమిటౌతూ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్. డార్లింగ్ లైనప్ అయితే వేరే లెవల్. కన్నప్పలో క్యామియో రోల్ చేసి మస్త్ ట్రీటిచ్చిన ప్రభాస్ నుండి ఈ ఏడాది ఎండింగ్‌లో రాజా సాబ్ రాబోతుంది. ప్రజెంట్ ఫౌజీ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు డార్లింగ్. ఇక సందీప్ రెడ్డి వంగా డీల్ చేస్తోన్న స్పిరిట్ సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇవే కాకుండా కల్కి2, సలార్2తో పాటు…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఫాన్స్ అందరికీ షాక్ ఇస్తూ మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ వినిపిస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తోంది. హారర్ టచ్ ఇస్తూ, మారుతీ మార్క్ ఫన్ కూడా ఉండేలా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ ‘మాళవిక మోహనన్’ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి అప్డేట్ ఎప్పుడు బయటకి వస్తుందా…
వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’ చేస్తున్నాడు. టీసీరీస్ సంస్థ దాదాపు 500కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణునిగా నటిస్తున్నారు. అయోధ్య నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. నిన్న రాత్రి ముంబై, బాంద్రాలోని దర్శకుడు ఓంరౌత్ ఇంట్లో…
స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం తన అప్ కమింగ్ చిత్రాలైన ‘సలార్’, ‘ఆదిపురుష్’ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కి దేశ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. అయితే ప్రభాస్ తాజా లుక్ సోషల్ మీడియాలో ట్రోల్ కి గురవుతోంది. ఇటీవల కాలం వరకూ ప్రభాస్ ను హీమ్యాన్ గా కీర్తించారు ప్రేక్షకులు. ఏమైందో ఏమో ఈ మధ్య వెయిట్ పెరిగి కొంచెం ఏజ్ డ్ పర్సన్…