దీపికా పదుకొనే, ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమాతో పాటు కల్కి సెకండ్ పార్ట్ నుంచి కూడా హీరోయిన్‌గా తప్పుకుంది. ఆమెను తొలగించినట్లుగా నిర్మాణ సంస్థలు ప్రకటించాయి, కానీ ఆమె తప్పుకుందా, తప్పించారా అనే విషయం మీద ఎన్నో డిబేట్స్ జరిగాయి. అయితే, తాజాగా ఈ అంశం మీద ఆమె ఓపెన్ అయినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఒక మీడియా హౌస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన ప్రయారిటీస్ ఇప్పుడు మారాయని చెప్పుకొచ్చింది. తనకు కీర్తి గురించి…