Prabhas: సింగిల్ కింగులం.. అంటూ చెప్పుకొచ్చినా హీరోలందరూ పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు. మొన్న కరోనా సమయంలోనే చాలామంది హీరోలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేశారు.
Prabhas: ఉప్పలపాటి ప్రభాస్ రాజు.. దానంలో కర్ణుడు.. రూపంలో బాహుబలుడు.. అభిమానుల గుండెల్లో దేవుడు. అలాంటి రాజుకు ఎలాంటి రాణి వస్తుంది అనేది ఎన్నోఏళ్లుగా అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు అని వార్తలు గుప్పుమంటున్నాయి.