ఆది పురుష్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రభాస్-కృతి సనన్ రిలేషన్ లో ఉన్నారు అనే రూమర్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. ప్రభాస్ ఫాన్స్ కూడా కృతి సనన్ ని వదినా అంటూ ట్వీట్స్ చేశారు. ఆదిపురుష్ సినిమా చిత్రీకరణ సమయంలోనే ప్రభాస్ కృతి ప్రేమలో పడ్డారు. షూటింగ్ ఉన్నా లేకున్నా ప్రభాస్ ముంబై వెళ్లి మరీ కృతిని కలుస్తున్నాడు అంటూ బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో కూడా ప్రభాస్…