ది మచ్ అవైటెడ్ కల్కి 2898AD రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేసారు. సస్పెన్స్ ని రివీల్ చేస్తూ… కౌంట్ డౌన్ కి ఎండ్ కార్డ్ వేస్తూ కల్కి 2898AD రిలీజ్ డేట్ ని వైజయంతి మూవీస్ ప్రకటించింది. బ్రాండ్ న్యూ పోస్టర్ తో హాలీవుడ్ స్టైల్ డిజైన్ తో కల్కి 2898 ఏ డేట్ కి ఆడియన్స్ ముందుకి వస్తుందో చెప్పేసారు. నిజానికి కల్కి సంక్రాంతి నుంచి వాయిదా పడినప్పుడే ఈ సినిమా ఎప్పుడు…
బాహుబలితో పాన్ ఇండియాను షేక్ చేసిన ప్రభాస్ దాదాపు ఆరేళ్ల తర్వాత సలార్ సినిమాతో కంబ్యాక్ హిట్ కొట్టాడు. 675 కోట్లు రాబట్టి ఇంకా థియేటర్స్ లో స్ట్రాంగ్ గా నిలబడిన సలార్ సినిమాతో ప్రభాస్ ఫైనల్ గా 800 కోట్ల వరకూ కలెక్ట్ చేసేలా కనిపిస్తున్నాడు. ఇండియాస్ బెస్ట్ కంబ్యాక్స్ ఇచ్చిన ప్రభాస్ నెక్స్ట్ పాన్ వరల్డ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో… వైజయంతీ మూవీస్ బ్యానర్లో భారీ…