యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ భాషతో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబడుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదలై నేటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలకు ముందు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొన్న ఈ చిత్రం ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ సాధించింది. మరోవైపు ఈ చిత్రం బాలీవుడ్ గడ్డపై నెమ్మదిగా మొదలై ఆ తర్వాత పాజిటివ్…
టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి.. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ గత కొన్ని నెలలుగా వెయిట్ చేస్తున్నారు.. ఈ సీమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై ఆసక్తిని కలిగిస్తున్నాయి.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా కథ గురించి వివరించిన తీరు అందరిని బాగా ఆకట్టుకుంది. ఇక ఈ మూవీలో ప్రముఖ నటుడు ప్రత్యేక…
ప్రభాస్‌తో నటించే ఛాన్స్ అంటే ఎవ్వరు వదులుకుంటారు? అందులోను మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్‌కు ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోదు. అందుకే… ప్రభాస్ కోసం స్పెషల్‌గా కనిపించేందుకు రెడీ అవుతోందట అమ్మడు. అసలు ఇందులో నిజమెంతో తెలియదు గానీ… ప్రభాస్ సినిమాలో సీత అనే న్యూస్ వైరల్‌గా మారింది. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్…
ప్రభాస్… నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా కల్కి 2898 AD. మే 9న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మచ్ అవైటెడ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ స్క్రీన్ పైన ఇప్పటివరకు చూడని ఫ్యూచరిస్టిక్ సినిమాని నాగ్ అశ్విన్ చూపించబోతున్నాడు. ఇండియన్ మైథాలజీకి మోడరన్ టచ్ ఇచ్చి కల్కిని రూపొందిస్తున్న నాగి… కల్కి కోసం చాలా మంది స్టార్స్ ని దించాడు. ఇప్పటికే పార్ట్…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898AD. సలార్ వంటి మాసివ్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో… కల్కి పై భారీ అంచనాలున్నాయి. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. మే 9న పార్ట్ 1 కల్కి 2898 ADని, ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు వైజయంతీ మూవీస్ వారు. దీంతో… ఇప్పటికే ఈ సినిమా…
సలార్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ కొట్టాడు డార్లింగ్ ప్రభాస్. నెక్స్ట్ పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తూ కల్కి సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898ఎడి పై భారీ అంచనాలున్నాయి. వరల్డ్ వైడ్‌గా ఊహించని రేంజ్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకే… ప్రమోషన్స్‌ను హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కల్కి గ్లింప్స్‌ను హాలీవుడ్ సినిమాల తరహాలో అమెరికాలో…
నెక్స్ట్ సమ్మర్‌లో రానున్న పాన్ ఇండియా సినిమాల్లో కల్కి ఒక్కటే పెద్ద సినిమా. సలార్ వంటి హిట్ తర్వాత ప్రభాస్ నుంచి ఆరు నెలల గ్యాప్‌లో వస్తున్న కల్కి పై భారీ అంచనాలున్నాయి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా… కమల్ హసన్ విలన్‌గా నటిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో కల్కి మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో…