ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ‘ది రాజాసాబ్’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కామెడీ హారర్ థ్రిల్లర్‌లో రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన రిద్ధితో పాటు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కూడా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ రిద్ధి కుమార్ అందరి దృష్టిని ఆకర్షించింది. స్టేజ్‌పై ఆమె మాట్లాడుతూ ప్రభాస్ తనకు…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎప్పుడూ ఏదో ఒక స్పెషాలిటీతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. సహజంగా తిండి ప్రియుడు అయిన ప్రభాస్ తనతో పని చేసే తారలకు ఎప్పటికప్పుడు అద్భుతమైన విందును ఏర్పాటు చేస్తుంటాడు. ఆయనతో పని చేసే స్టార్స్ అంతా షూటింగ్ ఉన్నన్ని రోజులూ ‘వివాహ భోజనంబు’ అన్నట్టుగా కడుపు నిండా సంతృప్తిగా భోజనం చేస్తారు. ఇక మన ప్రభాస్ కు మరో అలవాటు కూడా ఉంది. అదేంటంటే… గిఫ్ట్స్ ఇవ్వడం. తాజాగా ఆయన తన…