ఫైనల్‌గా బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ కొట్టాడు రెబల్ స్టార్ ప్రభాస్. డే వన్ నుంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న సలార్ మూవీ వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేస్తుందని అనుకున్నారు కానీ సలార్ ఫైనల్ కలెక్షన్స్ 700 నుంచి 800 కోట్ల మధ్యలోనే ఆగిపోయేలా ఉన్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెచ్ రీచ్ అవడంతో పాటు… నైజాం వంటి ఏరియాల్లో మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అయినా కూడా ఇప్పటి వరకు మేకర్స్ కనీసం…
Sharukh Khan fans attacks Prabhas Fans at Public Review point IMAX:ప్రభాస్ సలార్ సినిమా, షారుఖ్ డంకీ సినిమాలు ఒక్క రోజు వ్యవధిలో రిలీజ్ అయి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే పోటీ పడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన డంకీ సినిమా డిసెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ పార్ట్…
Prabhas Fans attacked sudarshan theater: టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోన్న క్రమంలో ప్రముఖ హీరోల ఒకప్పటి సినిమాలను మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ నయా ట్రెండ్ అనూహ్యంగా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతోండడంతో నిర్మాణ సంస్థలు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పలువురు స్టార్ హీరోల సినిమాలను థియేటర్లలోకి తీసుకొస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోలు సూపర్ హిట్ సినిమాల్ని మళ్లీ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తున్నారని అర్ధం అవుతోంది.…
Prabhas Fans Demanding Salar First Single Update: బాహుబలి తర్వాత ప్రభాస్ ఒక సాలిడ్ హిట్ కొడితే చాలని కాలర్ ఎగరేసుకుని తిరుగుతాం అంటున్నారు ఆయన అభిమానులు. నిజానికి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న, ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు…
బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ ఏ సినిమా చేసినా, ఏ డైరెక్టర్ తో వర్క్ చేసినా, ఏ జోనర్ లో సినిమా చేసినా ప్రతి మూవీకి కామన్ గా జరిగే ఒకేఒక్క విషయం ‘అప్డేట్ లేట్ గా రావడం’. ప్రభాస్ సినిమా అంటే చాలు అప్డేట్ బయటకి రాదులే అనే ఫీలింగ్ లోకి వచ్చేసారు సినీ అభిమానులు. ఈ తలనొప్పితో ప్రభాస్ ఫాన్స్ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో అప్డేట్ కోసం రచ్చ చేస్తుంటారు. ముఖ్యంగా యువీ క్రియేషన్స్…
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రల్లో నటించిన ‘బాహుబలి’ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 2017లో విడుదలైన బాహుబలి-2 ట్రైలర్ ఇప్పటికీ దక్షిణాది సినిమాల్లో టాప్లో కొనసాగుతుండటం విశేషం. తాజాగా విడుదలైన రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ ట్రైలర్ కూడా బాహుబలి-2 రికార్డును టచ్ చేయలేకపోయింది. Read Also: రివ్యూ: లక్ష్య బాహుబలి-ది కంక్లూజన్ ట్రైలర్ 24 గంటల్లో 21.81 మిలియన్ వ్యూస్ దక్కించుకుని దక్షిణాది చిత్రాల్లోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది.…