Fauji : ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఫౌజీ. భారీ పీరియాడిక్ మూవీగా దీన్ని దీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జెట్ స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. అయితే నిన్న సెట్స్ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయింది. ఇందులో ఆయన వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇది చూసిన వారంతా తెగ షేర్ చేసేస్తున్నారు. ఆన్ లైన్ లో ఒక్క దెబ్బకే ప్రభాస్ లుక్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. దీంతో…
Prabhas : ప్రభాస్ గురించి ఇప్పటికే ఎంతో మంచి చెబుతున్నారు. ఆయన మనసున్న మహారాజు అని. బయటకు పెద్దగా కనిపించడు. ఎవరితోనూ కలవడు. ఎలాంటి ఈవెంట్లు, ప్రోగ్రామ్స్ కు రాడు. కానీ తాను చేయాల్సింది మాత్రం సైలెంట్ గా చేసేస్తాడు. అదే ప్రభాస్ అంటే. తాజాగా ప్రభాస్ రూ.50 కోట్లు ఇచ్చాడని ఓ డిస్ట్రిబ్యూటీర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. అది కూడా తమిళ డిస్ట్రిబ్యూటర్. ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమాలు కొన్ని…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటేనే రికార్డులకు మారు పేరు. ఇప్పుడు మర హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. బాహుబలితో ఇండియన్ సినిమాల గతిని మార్చేసిన ఈ ఆరడుగుల అందగాడు.. ఇప్పుడు మరో సారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. బాహుబలి వచ్చి పదేళ్లు గడుస్తున్న సందర్భంగా ఈ హిస్టారికల్ సినిమాను అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. ఎపిక్ బాహుబలి పేరుతో దీన్ని రీరిలీజ్ చేస్తున్నారు. పైగారెండు పార్టులను కలిపి…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ పేరుతో చెరగని రికార్డ్స్ ఉన్నాయని అందరికి తెలుసు కానీ ప్రభాస్ పేరుతో ఏకంగా ఒక ఊరు ఉందని విషయం చాలా మందికి తెలియదు. ఆ విషయాన్నీ ఓ తెలుగు బ్లాగర్ బయట పెట్టాడు. వివరాలలోకెళితే ‘ప్రభాస్’ అనే ఊరు ఉంది. కానీ అది ఇండియాలో కాదు. Also Read…
Prabhas Fans Celebrated his advance happy birthday : మరికొద్ది రోజుల్లో రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు రాబోతోంది. ఈ పుట్టినరోజు సందర్భంగా పలు చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. అయితే ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు కాస్త ముందుగానే మొదలైపోయాయి. ప్రభాస్ కి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం ఇండియా వైడ్ మాత్రమే కాదు జపాన్ చైనా లాంటి దేశంలో కూడా ఆయనకు చాలా…
Prabhas: బాలీవుడ్ దెయ్యం ప్రభాస్ అభిమానులకు మంచి ధైర్యాన్ని ఇచ్చింది. అదేంటి అనుకుంటున్నారా? అదేం లేదండి ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో రిలీజ్ అయిన స్త్రీ 2 సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. రాజ్ కుమార్ రావు హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తోంది.
Prabhas Hanu Raghavapudi film Fauji puja ceremony: టాలీవుడ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు అను రాఘవపూడితో తన తర్వాత చిత్రాన్ని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఓ ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ సినిమాకు ‘ఫౌజీ’ అనే సినిమా టైటిల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్ ను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.…
Prabhas Fans in Tension over Salaar 2 after NTR Movie Opening: ఓ వైపు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్, నీల్ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ట్రెండ్ చేస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ 2ని ట్రెండ్ చేస్తున్నారు. చెప్పాలంటే సలార్ 2 గురించి ఓ రేంజ్లో చర్చించుకుంటున్నారు. వాస్తవానికైతే.. ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 చేయాల్సి ఉంది. కానీ ప్రభాస్ డేట్స్ అడ్జెస్ట్ కాలేకనో, లేక…
Amitabh Bachchan requests Prabhas’ fans not to kill him after watching Kalki 2898 AD: కల్కి 2898 AD రేపు విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లో చిత్రబృందం చురుగ్గా పాల్గొంటోంది. కల్కి 2898 AD నిర్మాణ సంస్థ వైజయంతీ నెట్వర్క్ ఒక కొత్త వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే మరియు నిర్మాతలు ప్రియాంక దత్ మరియు…
Prabhas Fans Wants Kalki 2898 AD Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్వనీదత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా వస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణె, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్ సహా పలువురు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇటీవలే కల్కి…