పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా జూన్ 16న ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి ఆడియన్స్ ముందుకి రానుంది. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజులో ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ కి గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేసారు. ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పటివరకూ ఏ సినిమాకి జరగనంత గ్రాండ్ గా ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చేయడానికి రెడీ…
ఇప్పటి వరకు ఆదిపురుష్ నుంచి కేవలం ఒక టీజర్, ఒక ట్రైలర్, రెండు సాంగ్స్ బయటికొచ్చాయి. ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ చేస్తూ స్టార్టింగ్‌లో వచ్చిన టీజర్ ఆదిపురుష్ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసేసింది. ట్రోలింగ్ ఫేస్ చేసే రేంజులో టీజర్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఇక్కడి నుంచి బయటకి వచ్చి ఆదిపురుష్ విజువల్స్ ఎఫెక్ట్స్ కి కరెక్షన్స్ చేసాడు ఓం రౌత్. ఆ తర్వాత దాదాపు ఆరు నెలలకి మళ్లీ ఆదిపురుష్ ప్రమోషన్స్ కి స్టార్ట్ చేసారు.…
పుష్ప ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్, పుష్ప ది రూల్ సినిమాతో తన మార్కెట్ ని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పక్క బ్యాక్ టు బ్యాక్ సినిమాలని లైనప్ లో పెట్టి కెరీర్ పరంగా బిజీగా ఉన్న అల్లు అర్జున్, బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవుతున్నాడు. గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ థియేటర్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాడు అనే మాట వినిపిస్తూనే ఉంది.…
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర టాప్ చైర్‌లో కూర్చున్నాడు ప్రభాస్. ఆ తర్వత సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి. అయితే ఏంటి? ప్రభాస్ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు కదా ఆకాశాన్ని తాకే అంతగా పెరిగింది. ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్‌తో బాక్సాఫీస్ రికార్డులన్నీ మారిపోనున్నాయి. బాహుబలిలో రాజుగా అదరగొట్టిన ప్రభాస్.. ఇప్పుడు రాముడిగా రాబోతున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ ట్రైలర్, సాంగ్స్ హైప్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ముఖ్యంగా జై శ్రీరామ్…
శ్రీ రాముడు, జానకి కథలో భరించలేని బాధ ఉంటుంది. ముఖ్యంగా రావణుడు సీతాదేవిని అపహరించి లంకలో బందించినప్పుడు… రాముడు సీత కోసం వెతికే ప్రయాణంలో ఉండే బాధ ఎన్ని రామాయణాలు రాసినా వర్ణించడం కష్టమేమో. మహారాణిగా కోటలో ఉండాల్సిన సీత, లంకలో అశోకవనంలో రాముడి కోసం ఎంత ఎదురు చూసిందో వాల్మీకీ రామాయణం చదివితే తెలుస్తుంది. ఇప్పుడు దర్శకుడు ఓం రౌత్ కూడా సీతా రాముల మానసిక వ్యధని తెరపై చూపించబోతున్నాడు. ఆదిపురుష్ సినిమాలో ‘రామ్ సీతా…
జూన్ 16న ఇండియన్ బాక్సాఫీస్ చూడబోతున్న సెన్సేషన్ ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ ని స్పీడప్ చేసారు మేకర్స్. ప్రభాస్ మరో పాన్ ఇండియా హిట్ కొడతాడు, మొదటి రోజు వంద కోట్లు రావడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆరు నెలల క్రితం భయంకరమైన ట్రోలింగ్ ఫేస్ చేసిన ఈ మూవీ ఫేట్ ని మార్చేసింది ‘జై శ్రీరామ్’ సాంగ్. సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సాంగ్ ఇంపాక్ట్ ని మర్చిపోక ముందే…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని శ్రీరాముడిగా చూపిస్తూ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా ‘ఆదిపురుష్’. ఇండియాలోనే అత్యధిక బడ్జట్ తో రూపొందిన ఈ మూవీ జూన్ 16న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. ఈ ఎపిక్ డ్రామాపై పాన్ ఇండియా ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడంటే ఆదిపురుష్ పై పాజిటివ్ బజ్ ఉంది కానీ టీజర్ రిలీజ్ చేసిన సమయంలో అయితే ఆదిపురుష్ సినిమాపై ఊహించని రేంజులో ట్రోలింగ్…
ఒకే ఒక్క సాంగ్ ఆదిపురుష్ లెక్కలన్నీ మార్చేసింది. జై శ్రీరామ్ అంటూ పరవశంలో తేలుతున్నారు అభిమానులు. ఎక్కడ చూసినా ఆదిపురుష్‌లోని జై శ్రీరామ్ సాంగ్ మాత్రమే వినిపిస్తోంది. టీజర్ దెబ్బకు ఆదిపురుష్ పనైపోయిందని అనుకున్న వారంతా ఇప్పుడు ఆదిపురుష్‌కు ఎదురే లేదని మాట్లాడుకుంటున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ ఆదిపురుష్ పై అంచనాలను మరింతగా పెంచగా.. రీసెంట్‌గా రిలీజ్ అయిన జై శ్రీరామ్ సాంగ్ యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది. ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 24గంటల్లో 70…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని శ్రీరాముడిగా చూపిస్తూ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. కృతి సనన్ సీతాదేవిగా నటిస్తున్న ఈ మూవీపై స్టార్టింగ్ లో ట్రోలింగ్ ఫేస్ చేసింది. టీజర్ బయటకి రాగానే 500 కోట్లు ఖర్చు పెట్టిన ఆదిపురుష్ గ్రాఫిక్స్ ఇలా ఉందేంటి అంటూ ఆన్-లైన్ ఆఫ్-లైన్ లో ఊహించని నెగిటివిటీని ఎదురుకుంది. ఈ నెగిటివిటీ నుంచి ఆదిపురుష్ సినిమాని బయట పడేసింది ఒక్క పాట. ప్రభాస్ బాణం పట్టుకున్న…
జూన్ 16న థియేటర్లన్నీ రామ మందిరాలుగా మారుస్తూ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా రిలీజ్ కానుంది. ఈ మోస్ట్ హైప్డ్ మూవీ కోసం ప్రభాస్ ఫాన్స్ మాత్రమే కాదు సినీ అభిమానులందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ తో చిన్న సాంపిల్ చూపించిన ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాతో వండర్స్ క్రియేట్ చేస్తాడని ట్రేడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల లెక్కలు 150 కోట్ల నుంచి…