ఆదిపురుష్ నుంచి ఒక్క అప్డేట్ కూడా రాలేదు, కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు, మా హీరోని ఏం చేస్తున్నారు? మా హీరో పాన్ ఇండియా సినిమాకి బజ్ లేదు అంటూ ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఆదిపురుష్ అప్డేట్ కావాలంటూ ట్రెండ్స్ కూడా చేశారు. అప్పుడు అప్డేట్ ఎందుకు? డైరెక్ట్‌గా టీజర్ రిలీజ్ చేస్తా�
టీజర్ తో ఆదిపురుష్ సినిమాపై నెగటివిటి విపరీతంగా వచ్చింది, విడుదలని కూడా వాయిదా వేసుకునే రేంజులో ఆదిపురుష్ సినిమాపై ట్రోల్లింగ్ కూడా జరిగింది. ఈ ట్రోల్లింగ్ ని దాటుకోని, పాజిటివ్ బజ్ ని క్రియేట్ చెయ్యడానికి ఆదిపురుష్ సినిమాకి దాదాపు ఆరే నెలలు పట్టింది. అక్టోబర్ లో టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి �
విజువల్స్ ఎఫెక్ట్స్ బాగోలేవు, బాలీవుడ్ డైరెక్టర్ మన ప్రభాస్ ని సరిగా చూపించలేదు, ఓం రౌత్ అసలు డైరెక్టర్ కాదు, అన్ని కోట్లు ఖర్చు పెట్టి యానిమేషన్ సినిమా చేశారు ఏంటి? ఇలాంటి గ్రాఫిక్స్ తో పాన్ ఇండియా సినిమా ఎలా చేశారు? ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ చెయ్యకుండా ఉండాల్సింది, రాధే శ్యామ్-సాహూల లిస్టులో ఈ సినిమా
ఇండియన్ సినిమా బౌండరీలని మొదటిసారి దాటించిన సినిమా ‘బాహుబలి’. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాతో ప్రభాస్ ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా హీరో అయ్యాడు. బాహుబలి 2 సినిమా లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శితం అయ్యింది. ఒక ఇండియన్ సినిమా ఆల్బర్ట్ హాల్ లో ప్రిమియర్ అవ్వడం అదే మొ�
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ ఏ సమయంలో ఆది పురుష్ సినిమాని ఒప్పుకున్నాడో తెలియదు కానీ అప్పటినుంచి ఈ మూవీకి అన్ని కష్టాలే. వందల కోట్ల బడ్జట్ పెట్టినా సరిగ్గా రాని విజువల్ ఎఫెక్ట్స్, ప్రభస్ లుక్ పైన నెగటివ్ కామెంట్స్, సైఫ్ అలీ ఖాన్ లుక్ పైన ట్రోల్లింగ్ ఇలా ఒకటేంటి ఆది పురుష్ వి�
ప్రభాస్ కృతి సనన్ ప్రేమలో ఉన్నారు అనే రూమర్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆన్లైన్ లోనే కాదు ఆఫ్ లైన్ లో కూడా ఇదే టాపిక్ తిరుగుతోంది. ఆదిపురుష్ షూటింగ్ సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు, త్వరలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారు అంటూ ఎవరికి తోచిన స్క్రిప్ట్ వాళ్లు రాశారు. బాలీవ�
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ఎవరు అంటే అందరి నుంచి వచ్చే ఒకే ఒక్క పేరు ‘ప్రభాస్’. రీజనల్ సినిమాలు చేస్తూ తెలుగులో స్టార్ హీరో అయిన ప్రభాస్, ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ప్రభాస్ ఎవరితో సినిమా చేసినా, ప్రభాస్ సినిమాలో ఎవరు హీరోయిన్ గా నటించినా… పెళ్లి అనే